Surprise Me!

Cylone Michaung: బాపట్ల వద్ద తీరాన్ని తాకిన మిచౌంగ్ తుపాను... ఆ జిల్లాలకు High Alert | OneIndia

2023-12-05 1 Dailymotion

cylone michaung begins its land fall today at bapatla of andhraprdesh | ఏపీ, తమిళనాడుల్ని వణికిస్తున్న మిచౌంగ్ తుపాను కొద్దిసేపటి క్రితం బాపట్ల వద్ద తీరాన్ని తాకింది. బంగాళాఖాతంలో ఉన్న తుపాను తీరాన్ని తాకినట్లు ఐఎండీ నిర్ధారించింది. అయితే ఇది పూర్తిగా తీరాన్ని దాటేందుకు దాదాపు 3 గంటల సమయం పడుతుందని దాని వేగాన్ని బట్టి అంచనా వేస్తోంది. ఈ మూడు గంటల్లో కోస్తా తీర ప్రాంతం అంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తోంది. తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు తప్పేలా లేవు.

#CycloneMichaung
#Rains
#HeavyRains
#RainsUpdats
#WeatherUpdate
#IMD
#AndhraPradesh
#hyderabad
#telangana
#Cyclone
~ED.232~PR.40~

Buy Now on CodeCanyon